పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్యా
- September 30, 2016
పాకిస్థాన్‌కు రష్యా గట్టి హెచ్చరిక చేసింది. పాక్ భూభాగంలో ఉగ్రవాద తండాలను నిరోధించాలని స్పష్టంగా చెప్పింది. శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో భారతదేశానికి మద్దతుగా నిలిచింది. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిలిపేసే విదంగా ఆ దేశం సమర్థంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి రాజకీయ, దౌత్యపరమైన విధానాలను అనుసరించాలని, ఉద్రిక్తతలను పెరగనీయవద్దని హితవు పలికింది. భారత్, పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖ వెంబడి తాజా పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







