కేసు ఓడిపోయిన మాజీ ఉద్యోగి
- October 01, 2016
మనామా: బహ్రెయిన్‌లోని ఓ కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తిపై ఆందోళనల్ని రెచ్చగొట్టాడనే కారణంగా ఆ కాలేజీ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేయగా, దాన్ని ఆ ఉద్యోగి న్యాయస్థానంలో సవాల్ చేశారు. అయితే న్యాయస్థానంలో అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో సదరు మాజీ ఉద్యోగికి మూడేళ్ళపాటు జైలు శిక్ష కూడా ఇప్పటికే విధించబడింది. అయితే తనకు ఆ ఆందోళనలతో సంబంధం లేదని ఆ మాజీ ఉద్యోగి వాదనలు విన్పించారు. అంతే కాకుండా 18,000 బహ్రెయినీ దినార్స్ పరిహారంగా ఇప్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. కానీ కోర్టు అతని చర్యల్ని తప్పు పడుతూ, ఆందోళనలు రెచ్చగొట్టినట్లుగా తేల్చింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







