'ఇజం' ఆడియో ఈనెల 5న రిలీజ్ కానుంది...
- October 02, 2016
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రాంల కాంబోలో వస్తున్న 'ఇజం' ఆడియో ఈనెల 5న రిలీజ్ కానుంది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ మూవీలో పూరీ- ఓ పాట రాయడంతోబాటు స్వయంగా పాడాడట కూడా. ఓ సామాజిక అంశం చుట్టూ ఈ చిత్రం కథ నడుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూరీ స్టయిల్ కమర్షియల్ అంశాలు చాలా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, సాధ్యమైనంతవరకు 'ఇజం' చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







