ఖతార్ శ్రామికులు ఇంకా నాన్-ఏ. సి. వాహనాలలోనే!

- August 14, 2015 , by Maagulf
ఖతార్ శ్రామికులు ఇంకా నాన్-ఏ. సి. వాహనాలలోనే!


 బస్సులలో, వాహనాల్లో కాస్త హాయిగా  ప్రయాణించాలనుకునే శ్రామికులు, చాలా కంపెనీలు ఇంకా ప్రభుత్వం వారి ఉత్తర్వులు అందలేదనే సాకుతో తప్పించుకోవడంతో  ఇంకా కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది. జులై 1 నుండి భవన నిర్మాణ రంగం మరియు ఇతర రంగాలలోని కార్మికులు ప్రయాణించే వాహనాలు పూర్తిగా ఏర్ కండిషంద్ అయి ఉండాలనే ఉత్తర్వులు ఇచ్చి నెల రోజులపైనే అయినప్పటికీ, ఇది అధిక వ్యయంతో కూడిన వ్యవహారం కావడంతో కంపెనీల వారు తమ కార్మికులను ఈ మండే ఎండల్లో కూడ నాన్-ఏ. సి. వాహనాల్లోనే పంపుతున్నారు..


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com