యప్ టీవీకి మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా...

- October 02, 2016 , by Maagulf
యప్ టీవీకి మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా...

పదమూడు భాషలు.. సుమారు 900లకు పైగా ఇండియన్ టీవీ చానళ్లు.. లైవ్ టీవీ ఎనీటైమ్ ఎనీవేర్ స్లోగన్‌తో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్.. ఇలా ఇంటర్నెట్ వీక్షకులకు లైవ్ టీవీ చూసే అవకాశం కల్పిస్తోంది యప్ టీవీ. ఆన్‌లైన్ చానల్స్ ప్రొవైడర్లలో అగ్రగామిగా దూసుకు వెళ్తున్న యప్ టీవీకి సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. నేడు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com