వర్షం... వరదలతో రుస్తాఖ్ ఎండిపోయిన నీటి గర్భం
- October 02, 2016
మస్కట్ : మస్కట్ నుంచి 132 కిలోమీటర్ల పొడువునా నిరంతరంగా రెండవ రోజు రుస్తాఖ్ ప్రాంతంలోని ఎండిపోయిన నీటి గర్భంలోభారీ వర్షం కురిసి నీటి ప్రవాహం పొంగిపొర్లుతున్నాయని ఓ వాతావరణ ఔత్సాహికుడు తెలిపారు. ఎండిపోయిన నీటి గర్భం పొంగిపొర్లుతున్నాయి . ఇప్పటికే ఆ ప్రాంతంలో శనివారం కురిసిన వర్షం తాలూకా నీరు నిలిచి ఉంది. ఆదివారం మధాహ్నం 3 గంటల సమయంలో భారీ వర్షం కురవడం మొదలై ఆ నీటి గర్భం పొంగిపొర్లడం ప్రారంభమైందని www.rthmc.net నిర్వాహకుడు, స్థానిక వెబ్ ఒమన్ వాతావరణ విషయమై చర్చించే ఆధారిత ఫోరమ్ బాడెర్ ఆలీ అల్ బడ్డాయి చెప్పారు.రుస్తాఖ్ ఎండిపోయిన నీటి గర్భంలో నీటి ప్రవాహాలు :ఒమన్ వాతావరణ శాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం చెదురుమదురుగా వర్షం పడవచ్చని అంచనా వేస్తున్నారు. మరియు అప్పుడప్పుడు ఉరుము మెరుపులతో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అల్ హజర్ పర్వతాలు మరియు విలాయత్ వైపు మధ్యాహ్నం వరకు ఒమన్ సముద్ర తీర ప్రాంతాలకు విస్తరించి ఉండవచ్చని సూచిస్తున్నారు.చాలా ప్రాంతాల్లో సోమవారం మరియు మంగళవారం విస్తారమైన వర్షం ఒమన్ వాతావరణ శాస్త్రంలో ద్వారా అంచనాలు వెలువడ్డాయి.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







