మధ్యప్రదేశ్ చోటుచేసుకున్న విషాదం
- October 03, 2016
మధ్యప్రదేశ్‌లో ఓ స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. రాయ్‌సెన్ జిల్లాలోని సిల్వానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుకుల విద్యాలయకు చెందిన స్కూలు బస్సు సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులను ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు సాయంత్రం బయలుదేరింది. ఈ క్రమంలో సిల్వాని వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









