రక్తసిక్తమైన బాగ్దాద్ నగరం
- October 03, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిలింది. షియాలు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో 15 మంది పౌరులు మృతి చెందారు. అల్-అమిల్లోని ఓ రద్దీ మార్కెట్లో ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు దుకాణదారులు మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మస్తాల్లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. సబి అల్-బోర్లో ఓ బాంబు పేలడంతో మరో ముగ్గురు పౌరులు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. ఈ దాడులను పోలీసులకు ధ్రువీకరించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన విడుదల కాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







