పాఠశాలపై కూలిన హెలికాప్టర్
- October 04, 2016
మలేసియా మిలటరీకి చెందిన హెలికాప్టర్ ఓ పాఠశాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 22 మంది గాయపడ్డారు. మంగళవారం బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రం తవా లో ఈ దుర్ఘటన జరిగింది.
సాధారణ మిలటరీ కార్యకలాపాల్లో భాగంగా ఈ హెలికాప్టర్ వెళ్లినట్టు మలేసియా ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. పాఠశాల భవనం పైకప్పుపై హెలికాప్టర్ అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ అయినట్టు చెప్పారు. ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. కాగా పైలట్ పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







