భారత్‌కు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్
- October 04, 2016
అమెరికాలోని పాకిస్థానీయులు భారత్‌కు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్ వేశారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ వెబ్సైట్లో దీన్ని నమోదు చేశారు. భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సరిహద్దు దేశాలతో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో యుద్ధానికి కాలు దువ్వుతోందని అందులో పేర్కొన్నారు.
పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలన్న ఆన్లైన్ పిటిషన్‌కు కౌంటర్‌గా దీన్ని ఓపెన్ చేశారు. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ ఆన్లైన్ పిటిషన్‌కు మద్దతుగా ఇప్పటి వరకు 64,000 మంది సంతకాలు చేశారు. ఈ సంఖ్య లక్ష చేరితే అమెరికా ఒబామా కార్యాలయం దీనిపై స్పందిస్తుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







