శివకార్తికేయన్ దిల్‌రాజు చేతిలో ....
- October 04, 2016
తమిళంలో శివకార్తికేయర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రెమో'. ఈ సినిమాలో హీరో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు లాంఛ్ చేయనున్నాడు. శివకార్తికేయన్ తెలుగులో కూడా మార్కెట్ సంపాదించాలని చూస్తుండగా, ఈ సినిమాను ఓ పెద్ద నిర్మాత చేతిలో పెడితేనే కరెక్ట్ అని భావించి దిల్ రాజు చేతిలో పెట్టారు. అంతేకాకుండా దీనికి హీరో నాని కూడా సహకరించాడట. నాని, శివకార్తికేయన్లు మంచి స్నేహితులు. మళ్లీ ఈ సినిమలో చేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో నాని సరసన 'నేను లోకల్' సినిమాలో చేస్తుంది. చివరగా శివకార్తికేయన్ ఇలా దిల్‌రాజు చేతిలో పడ్డాడని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







