'డోంట్ బ్రీత్' చిత్రాన్ని రీమేక్ చేయనున్న విక్రమ్
- October 04, 2016
'డోంట్ బ్రీత్'. హాలీవుడ్ లో సంచలనం రేపిన సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ళు సాధించింది. మాజీ సైనిక అధికారికి , ముగ్గురు దొంగలకు మధ్య నడిచే హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
10 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. 120 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇందులో గుడ్డివాడిగ స్టీఫెన్ లాంగ్ పాత్ర అదరహో అనిపించింది.
ఇప్పుడీ పాత్ర పై చియాన్ విక్రమ్ మనసు పారేసుకున్నాడు. ఈ చిత్రాన్ని రిమేక్ చేయాలని భావిస్తున్నాడట. స్టొరీ లైన్ కాకుండా మొత్తం కధను సంబధించిన హక్కుల కొనుక్కొని తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట.
ప్రస్తుతం దీనికి సంబధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ ఈ సినిమా గనుక ఓకే అయితే విక్రమ్ నుండి మరో కొత్త యాంగిల్ చేసే ఛాన్స్ దొరుకుతుంది సౌత్ ప్రేక్షకులకు. ఎందుకంటే 'డోంట్ బ్రీత్' అలాంటి సినిమా మరి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







