కేసీఆర్ అధికారిక నివాసంలో బతుకమ్మ వేడుకలు ...
- October 05, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో బుధవారం మధ్యాహ్నం బతుకమ్మ వేడుకలు సందడిగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, నిజామాబాద్ ఎంపీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు సీఎం నివాసానికి తరలివచ్చారు. బతుకమ్మను పేర్చుతూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. దీంతో సీఎం నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







