బర్డ్ ఫ్లూపై అబుదాబీ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ అప్రమత్తం
- October 05, 2016
అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్, వెస్ట్రన్ రీజియన్‌లోని కొంత ప్రాంతంలో బర్డ్ ఫ్లూ ఛాయల్ని కనుగొన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తగిన చర్యల్ని కూడా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అమల్లో ఉన్న పద్ధతుల ప్రకారం బర్డ్ ఫ్లూని నియంత్రించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే అబుదాబీ ప్రభుత్వ కాల్‌సెంటర్‌కి ఫామ్ ఓనర్స్ సంప్రదించవచ్చునని అధికారులు విజ్ఞప్తి చేశారు. తగిన పరీక్షలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని సౌకర్యాల్నీ కలిపిస్తుందనీ, దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫామ్ ఓవనర్స్ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







