కొనుగోలు రేసు నుంచి గూగుల్ విముఖం...
- October 05, 2016
ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఎటువంటి బిడ్‌ను దాఖలు చేసే అలోచనలో గూగుల్ లేనట్లు సమాచారం. ఈ విషయాన్ని డీల్‌తో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తి ఓ ఆంగ్లవెబ్సైట్కు తెలిపారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు గూగుల్ ప్రతినిధి నిరాకరించారు. యాపిల్ కూడా ఈ బిడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇక ఈ డీల్ రేసులో వాల్ట్డిస్ని ఉన్నట్లు సమాచారం. దీనికి సంబధించిన వ్యహారాలను చూసేందుకు ఇప్పటికే ఈ కంపెనీ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే కొన్ని వారాల్లో ఈ కంపెనీ బిడ్‌తో ముందుకు రావచ్చని భావిస్తున్నారు. కొనుగోలు రేసు నుంచి గూగుల్ తప్పుకొందన్న వార్తలు వెలువడగానే న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజిలో ట్విటర్ షేర్లు 24.87 డాలర్ల నుంచి 22.10 డాలర్లకు పడిపోయాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







