జయచిత్ర ఇంట పెళ్లిబాజాలు..
- October 05, 2016
జయచిత్ర ఇంట పెళ్లిబాజాలు19న వారసుడికి పెళ్లితెలుగు సినీయర్ నటీమణి జయచిత్ర ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె వారసుడు అమ్రిష్కు ఈనెల 19వ తేదీన వివాహం జరుగనుంది. జయచిత్ర - ఎన్వీ గణేష్‌ల కుమారుడైన అమ్రిష్ 'నానే ఎన్నుల్ ఇల్లై' చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేసి, ఆ తరువాత సంగీత దర్శకుడిగా మారారు. ప్రస్తుతం తమిళంలో రూపొందుతున్న 'మొట్టశివ కెట్టశివ', 'బొట్టు' చిత్రాలకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన సుందర్శనం- జయశ్రీ దంపతుల కుమార్తె కీర్తితో ఈనెల 19న ఉదయం 10 గంటలకు చెన్నై ఎగ్మూర్‌లోని రాణి మెయ్యమ్మై హాలులో అమ్రిష్ వివాహం జరుగనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







