''జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్ దాడులు చేయాలి..
- October 05, 2016
భారత బలగాలు పాక్‌లో సర్జికల్ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు చూపాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై మండిపడుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఈ విషయమై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ''జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్ దాడులు చేయాలి. కేజ్రీవాల్ వేసుకునే మఫ్లర్ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాణ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్ పార్టీని 'పాప్'(పాప్ అంటే పాపము) పార్టీగా మార్చాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







