ఇంటీరియర్ మినిస్ట్రీలో కొత్త అధికారులు
- October 05, 2016
మనామా: ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, నాలుగు ఎడిక్ట్స్‌ని ఇష్యూ చేశారు. ఎడిక్ట్ 51/2016 ద్వారా షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి డైరెక్టర్‌గా నియమించబడాడరు. ఇంటీరియర్ మినిస్టర్ ఈ మేరకు ఇంటీరియర్ మినిస్ట్రీ డైరెక్టరేట్స్‌కి షేక్ ఖాలిద్‌ను హెడ్గఆ నియమించాల్సి ఉంటుంది. ఎడిక్ట్ 52/2016 ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డైరెక్టర్స్‌గా లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అలి రసీద్ మువాన్‌తార్, లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా రసీద్ అలి అల్ షిహి, మేజర్ మరియమ్ మహమూద్ కాసిమ్ అల్ బర్దులి మరియు మేజర్ హసన్ జస్సిమ్ మొహమ్మద్ హస్సమ్ నియమించబడతారు. 53/2016 ప్రకారం హెషామ్ మహమూద్ ఖాలిద్ సరిదా, ఇంజనీరింగ్ సర్వీసెస్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్‌గా, మొహమ్మద్ అలి హాసన్ బురీరి - ఇన్ఫర్మేటిక్స్ మరియు ఫాలో అప్ డైరెక్టర్ - ముహరాక్ గవర్నరేట్‌గా నియమించబడ్తారు. 54/2016 ప్రకారం ఇసా ఇబ్రహీమ్ మండి - హ్యూమన్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ - జనరల్ కోఆర్డినేషన్ ఆఫ్ గవర్నరేట్ నియమించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







