ఆహార భద్రత ఉల్లంఘన కారణంగా13 దుకాణాలు మూసివేత
- October 06, 2016
దోహా మున్సిపాలిటీ నిర్వహించిన ఆహార వస్తువుల భద్రత నిర్ధారించడానికి తనిఖీ ప్రచారంలో భాగంగా పరిశీలనకు వెళ్లగా 13 దుకాణాలు ఉల్లంఘినెలకు పాల్పడటంతో వాటి మూసివేతకు ఆదేశాలను జారీ కాబడ్డాయి.పురపాలక సంఘం యొక్క ఆరోగ్యం కంట్రోల్ విభాగం, మున్సిపల్ నియంత్రణ విభాగం నుండి పలువురు ఇన్స్పెక్టర్లు గత నెల దోహా ఆహార సౌకర్యాలు వద్ద 1,084 తనిఖీ పర్యటనలు నిర్వహించారు. అధికారిక కతర్ న్యూస్ ఏజెన్సీ నిన్న నివేదించారు. ఈ సమయంలో 82 ఉల్లంఘనలు మరియు 25 మానవ ఆహార నియంత్రణ సంబంధించిన చట్టం త్యజించటమే కాక ఆరోగ్య నిబంధనలు ఏ మాత్రం పాటించకపోవడంను తీవ్రంగా పరిగణించి చర్యలకు దోహా మున్సిపాలిటీ ఆదేశం జారీ చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







