కువైట్‌లో 'వరల్డ్ టీచర్స్ డే' వేడుకలు
- October 06, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, వార్షిక వేడుకల్ని 'రవల్డ్ టీచర్స్‌డే' సందర్భంగా మినిస్ట్రీకి చెందిన థియేటర్‌లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బదెర్ అల్ ఇస్సా సమక్షంలో నిర్వహించింది. ఈ సందర్భంగా మినిస్టర్ అల్ ఇస్సా, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షణతోనే విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా మారతారని ఆయన చెప్పారు. కువైట్‌లో తొలి మోడ్రన్ స్కూల్ (అల్ ముబారకియా స్కూల్) 1911లో ఏర్పాటయ్యిందనీ, యూసఫ్ బిన్ ఇస్సా అల్ కినాయీ తొలి ప్రిన్స్‌పాల్‌గా వ్యవహరించారనీ, కువైట్‌లో మోడరన్ ఎడ్యుకేషన్ ఎన్నో ఏళ్ళ క్రితమే ప్రారంభమయ్యిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు. యునెస్కో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 5వ తేదీని వరల్డ్ టీచర్స్‌డేగా గుర్తించాయని అప్పటినుంచీ, ప్రపంచమంతా ఆ రోజు వేడుకలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







