కరీబియన్ దేశాల్లో 'మాథ్యూ' బీభత్సం
- October 06, 2016
కరీబియన్ దేశాలైన హైతి, క్యూబా, బహామాస్లలో టైఫూన్ మాథ్యూ బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షాల కారణంగా అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెను గాలుల వల్ల వృక్షాలు నేలకొరిగి రహదారులకు అడ్డంగా పడిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాథ్యూ టైఫూన్ కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఆదివారం జరగాల్సిన ప్రెసిడెన్షియల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు హైతి ఎన్నికల కౌన్సిల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









