సింప్లిజిత ప్రొడక్షన్సలో సంతోష్ శోభన్ నూతన చిత్రం
- October 06, 2016
సంతోష్ శోభన్ కథానాయకుడిగా సింప్లిజిత ప్రొడక్షన్స పతాకంపై అభిజిత జయంతి నిర్మిస్తున్న నూతన చిత్రం షూటింగ్ హైదారాబాద్‌లో ప్రారంభమైంది. కాఫిష్ వోహ్రా కథానాయిక. కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సింప్లిజిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ మాధవీలత క్లాప్‌నిచ్చారు. వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్చాన చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందుతున్న చిత్రమిదని దర్శకనిర్మాతలు తెలిపారు. తనికెళ్ల భరణి, నరేశ, అజయ్, వెన్నెలకిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, సంగీతం: డి.జె.వసంత, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









