3,600 మంది విద్యార్థులకు కొత్త స్కూళ్ళ ప్లేసింగ్
- October 06, 2016
అబుదాబీకి చెందిన అల్దార్ ఎకాడమీస్, రెండు కొత్త స్కూళ్ళను క్యాపిటల్‌లో ఏర్పాటు చేసింది. అల్ గర్ల్స్ హైస్కూల్ ఇందులో ఒకటి. వెస్ట్ యాస్ అకాడమీ, అల్ మమౌరా అకాడమీ మొత్తంగా 3,600 మంది స్టూడెంట్స్‌కి అవకాశం కల్పిస్తున్నాయి. గురువారం అక్టోబర్ న ఈ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. వెస్ట్ యాస్ అకాడమీలో తొలిసారిగా అమెరికన్ మసాచుసెట్స్ స్టేట్ కరికులమ్‌ని అందిస్తోంది. అల్ మమౌరా అకాడమీ మిక్స్డ్ ప్రైమరీ స్కూల్ మరియు అల్దార్ అకాడమీస్ - తొలి బాలికల ప్రత్యేక సెకెండరీ స్కూల్. త్రీడీ టెక్నాలజీ, గ్రీన్ స్క్రీన్స్‌తో సరికొత్తగా విద్యార్థులకు విద్యాబోధన జరగనుంది ఈ కొత్త స్కూళ్ళలో. డెడికేటెడ్ ఐటీ స్యూట్స్, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్స్ అదనపు ఆకర్షణ. అంతర్జాతీయ ప్రమాణాలతో క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్స్ అయిన టీచర్స్‌తో విద్యాబోధన ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







