మేకింగ్ మ్యాజిక్, మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో.. వండర్స్ క్రియేట్ చేసే సినిమా !
- October 07, 2016
'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే విషయంపై ఇప్పటికే పలు వార్తలొచ్చాయి. పూరీ జగన్నాథ్, వక్కంతం వంశీ, లింగుస్వామి వంటి పేర్లు వినిపించినప్పటికీ తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పేరు బాగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం పౌరాణికం లేదా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి బాగా ప్రయారిటీ ఉన్న ఓ కథను దర్శకేంద్రుడు ఇప్పటికే తయారు చేసినట్టు సమాచారం. దర్శకేంద్రుడి మేకింగ్ మ్యాజిక్, ఎన్టీఆర్ మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో.. వెండి తెరపై వండర్స్ క్రియేట్ చేసే సినిమా రాబోతోందన్నమాట..!
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







