'హంటర్' సినిమాను తెలుగులో 'సోగ్గాడు'..
- October 07, 2016
దర్శకుడు, నటుడుగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ తాజాగా 'జ్యో అచ్యుతానంద' సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం అవసరాల కథానాయకుడిగా ఓ బాలీవుడ్ రీమేక్ చేయనున్నాడు. 'హంటర్' సినిమాను తెలుగులో 'సోగ్గాడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. 'బాబు బాగా బిజీ' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంచారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అవసరాల భిన్నంగా కనిపిస్తాడని చెబుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







