బేతాళుడు టీజర్ విడుదల
- October 07, 2016
బిచ్చగాడు మూవీ హీరో విజయ్ ఆంటోనీ దూసుకెళ్తున్నాడు. బేతాళుడు అనే మూవీతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. తమిళంలో దీని టైటిల్ సైతాన్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇదివరకటి టీజర్ లో తైత్తిరీయ ఉపనిషద్ లోని వేద మంత్రాలలో కొన్ని లైన్లను స్క్రిప్టుకు అనుగుణంగా మార్చారనివార్తలు వచ్చాయి.
దానిపై వేద పండితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి సరి చేసి కొత్త టీజర్ విడుదల చేస్తానని విజయ్ ఆంటోనీ తన ట్విటర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజా టీజర్ లో అలాంటి పొరబాట్లు జరగకుండా సరి దిద్దారు. ఈ మూవీలో అరుంధతీ నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ ఆంటోనీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
దీపావళికి బేతాళుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







