చుమ్ చుమ్ బాల్స్ స్వీట్ తయారీ
- October 07, 2016
కావలసిన పదార్థాలు: మైదా - అరకప్పు, పనీర్ - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, కండెన్స్డ్ మిల్క్ - 200 గ్రా., కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: వెడల్పాటి పళ్లెంలో మైదా, పనీర్ వేసి బాగా కలిపి ముద్దలా చేసి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత నిమ్మకాయంత ఉండలు దొండకాయ షేపులో చేసి పక్కనుంచాలి. పంచదార లేత పాకం వచ్చాక పనీర్ బాల్స్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కుంకుమపువ్వు, కండెన్స్డ్ మిల్క్ కలపాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







