తగ్గిన బంగారం ధర
- October 08, 2016
బంగారం ధర స్వల్పంగా తగ్గి మరింత కిందికి దిగింది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజూ పతనం తప్పలేదు. శుక్రవారానికి 10గ్రాముల పసిడి రూ.30,320 ఉండగా.. నేడు రూ.80 తగ్గి రూ.30,240కి చేరింది. మరోవైపు వెండిధర కాస్త పెరిగింది. శుక్రవారానికి రూ.41,430 ఉన్న కిలో వెండి.. నేటికి రూ.370 పెరిగి రూ.42,300కు చేరింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొంత డిమాండ్ ఉండటంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







