ఐఎస్ఐఎస్ అనుమానితులను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ
- October 08, 2016
కిరాతక ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి చెందిన నలుగురిని ప్రశ్నించింది. కేరళలోని కన్నూరుకు చెందిన అబూ బషీర్‌ను ఎన్‌ఐఏ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసింది. ఐసిస్ భావజాలంతో ప్రేరేపితమై ఉగ్రదాడులు చేయాలనుకున్న మరో ఐదుగురిని అతడితో పాటు అదుపులోకి తీసుకున్నారు. బషీర్ ఫేస్‌బుక్, టెలిఫోన్ జాబితాలో ఉన్న కోయంబత్తూరు ఉక్కడంకు చెందిన 11 మందిని పోలీసులు ప్రశ్నించారు. వారి నుంచి లాప్‌టాప్‌లు, మొబైళ్లు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న నలుగురిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొని విచారించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







