నిర్మాత గా మారనున్న త్రివిక్రమ్
- October 08, 2016
టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకడిగా వెలిగిపోతోన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తనలోని మరోకోణాన్ని బయటపెట్టబోతున్నాడు. డైలాగ్ రైటర్ గా ఉంటూ.. డైరెక్టర్ గా మారాడు. ఇప్పడు మరో అడుగుముందుకేసి నిర్మాతగా మారబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.
పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న విజయ్, ప్రస్తుతం ద్వారకా, అర్జున్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్.. పవన్ సినిమా పనిలో బిజిగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుల అనంతరం విజయ్ తో సినిమా జరుగుతుందన్నది టాలీవుడ్ టాక్. డైరెక్టర్స్.. పూరి జగన్నాథ్, సుకుమార్ కూడా ఇటీవల నిర్మాతలుగా మారి తమ మార్క్ సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







