హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ గా నిలిచిన సల్మాన్
- October 08, 2016
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ గా నిలిచాడు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను 16 కోట్ల అడ్వాన్స్ టాక్స్ కట్టిన సల్మాన్, ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలువగా, గత ఏడాది 18 కోట్లు పే చేసి నెంబర్ వన్ గా ఉన్న అక్షయ్ ఈ ఏడాది కేవలం 11 కోట్లు మాత్రమే కట్టి సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకున్నాడు.
ఈ ఏడాది ఒక్క హిట్ మూవీ లేకున్నా హీరో రణబీర్ కపూర్ 7.8 కోట్లు పే చేసి మూడో స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో కపిల్ శర్మ, అమీర్ ఖాన్ లు ఉన్నారు. బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ టాప్ టెన్ లో లేకపోవడం విశేషం. మిగతా బాలీవుడ్ టాప్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ లు ఇన్ కం ట్యాక్స్ ఎంత కట్టారన్న వివరాలు వెల్లడికాలేదు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







