కబడ్డీలో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం
- October 08, 2016
కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బోణీ చేసింది. తొలిసారి భారీ స్థాయి టోర్నీలో పాల్గొంటున్న ఆస్ట్రేలియాపై 54-20తో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో కొరియా చేతిలో కొద్దిలో ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. వరుస రైడ్, ట్యాకిల్ పాయింట్లతో చెలరేగింది. ప్రథమార్థంలో 32-7తో భారీ ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ద్వితీయార్థంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 54-20తో విజయం సాధించి సరిహద్దులోని సైనికులకు గౌరవ వందనం చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







