'రాజు గారి గది-2'లో నాగార్జున
- October 08, 2016
గతేడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది రాజుగారి గది సినిమా. యాంకర్ టర్న్ డైరెక్టర్ ఓంకార్ తన తమ్ముడ్ని హీరోగా పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ ఓకే అనిపించింది. దీంతో రాజుగారి గది సీక్వెల్ తీసేందుకు ఓంకార్ రెడీ అయ్యాయి.
అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్ ను అక్కినేని నాగార్జున పోషించబోతున్నారు. పివిపి బ్యానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా జనవరి మొదటివారంలో సెట్స్ మీదకు వెళ్లి రెండు నెలల్లో పూర్తి చేయాలని డైరెక్టర్ ఓంకార్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







