హైద్రాబాదులో 4 పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన
- October 08, 2016
హైదరాబాద్ నగరంలో నాలుగు పోలీసుస్టేషన్ల నిర్మాణానికి హోంమం నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. నాంపల్లి, గొల్కొండ, సంతోష్‌నగర్, కులుసుంపురాలో స్టేషన్లను నిర్మించనున్నారు. నాయినితోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉన్నారు.


తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







