'త్యాగాల వీణ' పాటల సీడీని కేసీఆర్ విడుదల చేశారు
- October 08, 2016
''తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని భావి తరాల వారికి అందించాలనుకోవడం శుభ పరిణామం. మంచి ఉద్దేశంతో 'త్యాగాల వీణ' చిత్రాన్ని రూపొందించినందుకు దర్శక-నిర్మాతలకు అభినందనలు. రమేష్ ముక్కెర సంగీతం వినసొంపుగా ఉంది'' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సుమన్, శివకృష్ణ, ప్రీతీ నిగమ్, మధుబాల ముఖ్య పాత్రల్లో మిర్యాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మించారు.రమేష్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కేసీఆర్ విడుదల చేశారు. ''తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల తాగ్యాలను గుర్తు చేసేదే 'త్యాగాల వీణ'. అంతర్జాతీయంగా పేరొందిన జానపద కళాకారుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నృత్య రీతులు హెల్ప్ అయ్యాయి'' అని దర్శకుడు అన్నారు.ఈ చిత్రానికి సహ నిర్మాత: చింతారెడ్డి వినోద్‌రెడ్డి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







