ప్రత్యేక ట్రాఫిక్, ఆదివారం సైక్లింగ్ కార్యక్రమానికి రవాణా సన్నాహాలు
- October 08, 2016
లుసైల్ నుండి పెర్ల్-కతర్ వైపు రహదారి ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నుండి మూసివేశారు మరియు ట్రాఫిక్ ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్లిస్తారని ఆంతరంగిక మంత్రిత్వశాఖ (moi) యు సి ఎల్ 2016 రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ దోహా 2016 కోసం రహదారి నవీకరణలను భాగంగా ప్రకటించింది. అల్ ఖోర్ కోస్టల్ రోడ్ ద్వారా నుండి అల్ ఖోర్ వస్తున్న వాహనదారులు పాత షామల రోడ్ వైపు సీమాయస్మా వంతెన నుండి ఒక మళ్లింపు ఉంటుంది.అదనంగా, కట్టారా సిగ్నల్ నుండి రహదారులు పెర్ల్-కతర్ మరియు వెస్ట్ బే కట్టారా నుండి మూసి వేయబడతాయి. ఆర్గనైజింగ్ కమిటీ పెర్ల్-కతర్ చేరుకోవడానికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. దోహా ఎగ్జిబిషన్ సెంటర్ మరియు కట్టారా నుండి ఒక షటిల్ బస్సు సర్వీస్ అదేవిధంగా కట్టారా నుండి నీటి టాక్సీ సేవలను ఏర్పాటు చేసింది. పెర్ల్-కతర్ లో అంతర్గత రవాణా కోసం నివాసితులు మరియు సందర్శకులు రోడ్డు మూసివేత సమయంలో గోల్ఫ్ కార్ట్స్ ను ఉపయోగించవచ్చు. భద్రతా సిబ్బంది మరియు కార్యక్రమ నిర్వాహకులు ప్రజలు సహకరించాలని ఆంతరంగిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో కోరారు.సైక్లింగ్ క్రీడా కార్యక్రమం అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







