అబుధాబీ లో ఎన్. ఆర్. ఐ. పెట్టుబడిదారులను కలిసిన మోదీ!
- August 16, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న ఎమిరేట్స్ రాజభవనంలో అబుధాబీ చేంబర్ డైరక్టర్ బోర్డ్ మెంబర్ యూసఫలీ ఎం. ఏ. నాయకత్వంలోని ప్రముఖ పెట్టుబడిదారుల టీమ్ ను కలిసి , భారత్ లో వ్యాపారవకాశాలను గురించి, వివిధ ప్రోజక్టులను గురించి వివరించారు. అదేవిధంగా యూ. ఏ. ఈ. లోని వాణిజ్యాన్ని, ఇక్కడి పాలకులు భారతీయులకు అందిచే సహాయ సహకారాలను గురించి ఇంకా భారత్ లో పెట్టుబడిపెట్టడానికి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించారు. దీనికి మోడి, ఇబ్బందులను తప్పక పరిష్కరిస్తామని, "మేక్ ఇన్ ఇండియా" పధకంలో వారు రెండింతలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







