33 మిలియన్ డి హెచ్ చెల్లించి భారతీయ వ్యాపారవేత్త నంబర్ ప్లేట్ స్వంతం
- October 09, 2016
దుబాయ్: ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ దురద దుబాయ్ లోను ఉంది. భారతీయ వ్యాపారవేత్త బల్విందర్ సహానీ రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క నెంబర్ ప్లేట్ వేలంలో 33 మిల్లియన్ల డి హెచ్ చెల్లించి అత్యంత గౌరవనీయమైన నంబర్ ప్లేట్ ను " డ్ 5 " కొనుగోలు చేశారు .సహానీ ని ,అబూ సభా అని కూడా పిలుస్తారు, ఆర్ ఎస్ జి ఇంటర్నేషనల్ , ఒక ఆస్తి నిర్వహణ సంస్థ యజమాని యూఏఈ, కువైట్, భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ లో విస్తరించి ఉంది.ప్రత్యేక సంఖ్య గల ప్లేట్లు సేకరించడం నాకు ఇష్టం.ఈ సంఖ్యను నేను పొందినందుకు ఎంతో గర్వపడుతున్నాను. నాకు 5 వ నెంబర్ నుంచి 9 వ నెంబర్ వరకు సంఖ్యలు అంటే ఇష్టం.డి 5 పొందిన మిగిలినవి ఇష్టమని సహానీ చెప్పారు.గత సంవత్సరం తాను ద్ 25 మిలియన్ డి హెచ్ లు చెల్లించి O9 నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. నేను ఇప్పటివరకు 10 సంఖ్య ప్లేట్లు శాతం సేకరించినని మరియు మరిన్నినెంబర్ ప్లేట్లు పొందడానికి ఆశ పడుతున్నట్లు తెలిపాడు. ఇది ఒక మమకారం ఈ సంఖ్యలతో నా రోల్స్ రోయ్స్ కార్లని నింపాలని ఉందని అన్నారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







