విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు ఆర్ధికసాయం

- October 09, 2016 , by Maagulf
విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు ఆర్ధికసాయం

విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో కొత్త పథకాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రవేశపెట్టింది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 60 కోట్ల ఆర్థికసాయం అందించాలని టీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com