భాగ్యనగరం లో స్వల్ప భూకంపం
- October 09, 2016
హైదరాబాద్ లోని బోరబండలో కొన్ని మూడు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో దేవయ్య బస్తీ, గాయత్రి నగర్, పద్మావతి నగర్, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్ లో ఆదివారం రాత్రి ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే భూకంపమా లేక పేలుడు సంభవించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్ధానిక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







