యెమన్ దాడుల్లో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది...
- October 09, 2016
యెమన్ రాజధాని సనాపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు చేసిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 140కి చేరింది. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. సంకీర్ణానికి గుడ్డిగా మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







