సోపియాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు....
- October 11, 2016
సోపియాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్లతో దాడులు చేశారు. పారామిలటరీ కాన్వాయ్ లక్ష్యంగా గ్రెనేడ్ దాడులు చేశారు. ఈ ఘటనలో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు సహా నలుగురు పౌరులకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







