'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ రిలీజ్...
- October 11, 2016
ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ రిలీజ్ అయ్యింది. 'విశ్రాంతి లేదు.. విరామం లేదు' అనే బాలయ్య డైలాగ్‌తో ప్రారంభం అయ్యే ఈ టీజర్‌లో వార్ సీన్లకు సంబంధించి కొన్ని క్లిప్స్‌ని చూపించారు. ఇందులో బాలయ్య గెటప్, యాక్షన్‌తోపాటు ఆయన మార్క్ డైలాగ్ అదిరింది. ఇక చిరంతన్ భట్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైండ్‌బ్లోయింగ్.ఈ టీజర్ ఎలా ఉంటుందా..? అనే సందేహానికి 'ఔరా' అనిపించేలా జవాబిచ్చాడు అంజనాపుత్ర క్రిష్. అంత అద్భుతంగా ఈ టీజర్‌ని తన టెక్నికల్ టీంతో కలిసి రెడీ చేశాడు ఆ డైరెక్టర్.క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి 'శాతకర్ణి' నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందనడానికి ఈ టీజరే నిలువెత్తు నిదర్శనం.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







