రోబో-2 సెట్లో ఆయుధ పూజ
- October 11, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్.శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'రోబో 2.0'. ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తోంది. ఇక విజయ దశమి నేపథ్యంలో రోబో-2 సెట్లో ఆయుధ పూజ నిర్వహించారు.. దర్శకుడు శంకర్ తో పాటు హీరో రజనీకాంత్.. హీరోయిన్ అమీ జాక్సన్.. నిర్మాతలు.. ఇతర యూనిట్ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. రజినీ.. శంకర్.. అమీలకు పూల మాలలు వేసి ఈ పూజ నిర్వహించడం విశేషం. ఇప్పటికే దాదాపు 70 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్ధంలో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







