బెండి కురి కురి
- October 11, 2016
కావలసిన పదార్థాలు: బెండకాయలు: పావుకిలో, కారం: తగినంత, ఉప్పు: తగినంత, పసుపు: కొద్దిగా, గరం మసాలా పొడి: ఒకటిన్నర స్పూను, జీలకర్ర పొడి: పావు టీ స్పూను, చాట్ మసాలా: ఒకటిన్నర స్పూను, శనగపిండి: మూడు టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి: రెండు టీ స్పూన్లు, నిమ్మరసం: టేబుల్ స్పూను, నూనె: తగినంత
తయారీ విధానం: బెండకాయలను కావలసిన సైజులో తరిగిన తరువాత వాటికి ఉప్పు, కారం, పసుపు, మొక్కజొన్న పిండి, శనగపిండి, గరంమసాలా పొడి కొద్దిగా నూనె జత చేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనెపోసి కొన్ని కొన్ని ముక్కల చొప్పున వేయించుకోవాలి. చివరగా నిమ్మరసం చల్లుకుంటే సరిపోతుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







