కాబూల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు....

- October 11, 2016 , by Maagulf

అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో షియా వర్గీయులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 14 మంది మృతిచెందగా, 26 మందికి గాయాలయ్యాయి. దీంతో కాబూల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com