డిసెంబర్ 23న వంగవీటి....
- October 11, 2016
దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'వంగవీటి'. ఈ చిత్ర వీడియో షాట్లను రామ్గోపాల్ వర్మ సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మ్యాగజైన్లకు కొన్ని ఫొటో స్టిల్స్ ఇచ్చినట్లు ఫిలిం ఇండస్ట్రీలో మొదటిసారిగా కొన్ని వీడియో షాట్లు అంటూ ట్వీట్ చేసి వీడియోను పోస్ట్ చేశాడు. డిసెంబర్23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ గోపాల్ వర్మ వినూత్న ప్రచార చిత్రాన్నిమీరూ చూడండి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







