దుబాయ్‌లో దాండియా నవరాత్రి సెలబ్రేషన్స్
- October 11, 2016
దుబాయ్‌లో దాండియా నవరాత్రి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు గాగ్రా చోళి - కచ్ ఎంబ్రాయిడరీ చనియా చోలీ, బంజారా స్టైల్ మరియు, కుట్చి స్టైల్ సంప్రదాయ వస్త్రధారణతో దాండియా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. వీరిలో ఒకరు ఇండియన్, ఒకరు శ్రీలంకన్, ఒకరు కెన్యన్, ఒకరు జింబాబ్వేయన్, ఒకరు నైజీరియన్, ఒకరు పిలిప్పినో, మరియు ఇద్దరు ఇండియన్ చిన్నారులు ఉన్నారు. ఒవిలియా ఫెర్నాండెస్, ప్రైస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ మరియు ఈవెంట్స్ ఎల్ఎల్సి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దుబాయ్‌లోని సంస్థ కార్యాలయం ఇందుకు వేదికయ్యింది. విషాల్ మహ్తానికి ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భాగ్యశ్రీ చందన్ మరియు కోమల్ సెలర్కా ఔట్ ఫిట్స్‌ని అందించారు. అలిషా ప్రో బ్యూటీ స్టోర్ మేకప్ చేశారు. ఎహ్తషమ్ సయీద్ ఫొటోగ్రఫీ అందించడం జరిగింది.





తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







