అల్ ఖైదా మద్దతు ఇచ్చే పౌరునికి 12 ఏళ్ళ జైలుశిక్ష
- October 12, 2016
జెడ్డా: అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్న ఒక పౌరునికి రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయ స్థానం 12 సంవత్సరాల జైలుశిక్ష విధించింది..అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు సానుభూతిపరుడుగా ఉన్నఈ వ్యక్తి తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు సిరియా వెళ్లాలని ఒక పాస్‌పోర్ట్ పొందటానికి ప్రయత్నించాడు. అంతేకాక సామాజిక మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా పలు నినాదాలు, చిత్రాలు మరియు తీవ్రవాద గ్రూపుల వార్తలు చదవడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.సామజిక మీడియాలో అన్ని రకాల తీవ్రవాద సాహిత్యం సమాచారం తన కంప్యూటర్ మరియు సెల్యులార్ ఫోన్ లో రహస్యంగా భద్రపర్చినట్లు పేర్కొన్నారు. ఆ నిందితుడి వద్ద భద్రతా సిబ్బంది యొక్క వ్యక్తిగత కీలక సమాచారం తెలిపే ఫోటోలలో ఒకటిని గుర్తించారు. సమస్యాత్మక దేశాల్లో పోరాటాల వీడియో చిత్రాలను ఆ వ్యక్తి వద్ద కనుగొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







