ధనుష్ కెరీర్లోనే ఓ డిఫరెంట్ మూవీగా "ధర్మయోగి"
- October 12, 2016
'రఘువరన్ బిటెక్' చిత్రంతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ధనుష్. ఆయన నటిస్తున్న తమిళ చిత్రం 'కోడి'. తెలుగులో 'ధర్మయోగి' గా విడుదల కానుంది. ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో ధనుష్ సరసన త్రిష, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్ కెరీర్లోనే ఓ డిఫరెంట్ మూవీగా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







